అక్షరాలని కవితా మాలికలు గా అల్లిన ఒక మహా కవి గురించి ...అతడు గళం విప్పితే పద్యం, అతడు కలం కదిపితే కావ్యం, అతడు నడుస్తున్న ఒక గ్రంధం. అతని కలం నుంచి జాలు వారిన కవిత్వాలు అధ్బుతమై ప్రజల హృదయాల్లో స్థిరమయ్యాయి. పద్యమైన, శ్లోకమైన, వచనమైనా, ఆశువైన అదేమైన అతడు అన్నింట్లో సిద్ధ హస్తుడు.
అలాంటి కవీశ్వరుడు,అవధాని దేశ వ్యాప్తంగా ప్రచారం కావాల్సిన అవసరం ఉంది, అతని కవిత్వం విశ్వవ్యాప్తమై అలరించాల్సిన అవసరం ఉంది.
అందుకే మా ఈ ప్రయత్నం.